భారత దేశం భూమి లోని ఒక ముక్క కాదు
Kevalam Kane kaadu oka matti Gadda
Adubhutha vishalanu lokaaniki panche Ratna garba
ఒక సజీవమైన అద్భుత,ఆధ్యాత్మిక పుణ్య భూమి
ఇది వందన భూమి , అభినందన భూమి
ఇది అర్పణ భూమి , ఇది తర్పణ భూమి
దీని ప్రతి నది మాకు గంగ నే
దీని ప్రతి రాయి మాకు శంకరుడే
మేము జీవించినా భారత్ కోసమే
మరణించినా భారత్ కోసమే
మరణించిన తరువాత గంగ లో ప్రవహిస్తున్న
మా అస్తికల దగ్గర చెవి పెట్టి వింటే
మీకు వినపడేది ఒక్కటే
అది "భారత్ మాతా కి జై"
మచ్చలేని చందమామ నా భారత సీమ
పలియించిన సత్కర్మ నా ఈ దేశపు జన్మ
ఈ దేశంలో ఈనాదేహం తో జన్మిచాటమే నా అదృష్టం
మళ్ళీ జన్మంతుంటే అది ఈ దేశంలోనే అంటే ఇపుడే మరణించటమే నాకిష్టం....!!!
Kevalam Kane kaadu oka matti Gadda
Adubhutha vishalanu lokaaniki panche Ratna garba
ఒక సజీవమైన అద్భుత,ఆధ్యాత్మిక పుణ్య భూమి
ఇది వందన భూమి , అభినందన భూమి
ఇది అర్పణ భూమి , ఇది తర్పణ భూమి
దీని ప్రతి నది మాకు గంగ నే
దీని ప్రతి రాయి మాకు శంకరుడే
మేము జీవించినా భారత్ కోసమే
మరణించినా భారత్ కోసమే
మరణించిన తరువాత గంగ లో ప్రవహిస్తున్న
మా అస్తికల దగ్గర చెవి పెట్టి వింటే
మీకు వినపడేది ఒక్కటే
అది "భారత్ మాతా కి జై"
మచ్చలేని చందమామ నా భారత సీమ
పలియించిన సత్కర్మ నా ఈ దేశపు జన్మ
ఈ దేశంలో ఈనాదేహం తో జన్మిచాటమే నా అదృష్టం
మళ్ళీ జన్మంతుంటే అది ఈ దేశంలోనే అంటే ఇపుడే మరణించటమే నాకిష్టం....!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి