ఆడది నవ్వెనా అందాలకుప్పలై రతనాలు గలగల రాలిపోవు
ఆడది పలికెనా అతులమాదుర్య సంభర మధుపర్కముల్ పరవశించు
ఆడది కదిలెనా అందెల గల్గలల్ తీయని తానాల తీరులీను
ఆదది ఉరిమెనా అవని సర్వస్వమ్ము ధన ధన దిశలార్వ దద్దరిల్లు
అందమునకు ఆనంద నిష్యందనమునకు
అతిభయంకరాకార విహారమునకు
సరసమునకు విరిగిన విరసమునకు
అన్నిరసములకాడుదే అగ్రగణ్య

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి