÷గరీయసి÷
_______________
"అపిస్వర్ణమయీలంకా
నమే లక్మణరోచతే
జననీజన్మభూమిశ్చ
స్వర్గాదపీ గరీయసీ"
స్వర్ణమయమైనానులంక
మనకువలదుర!లక్మణా!
జననిజన్మభూమికన్నను
స్వర్గమన్నది లేదురా!!
గంజినీళ్ళతొ కడుపునిండిన
జన్మభూమియె మిన్నరా!
కొంచెమైనను సేవచేసి
జనని ఋణమును తీర్చరా!
నీదు ధర్మమునందు నీవు
నిధనమైన శ్రేయమ్మురా!
పరులధర్మమునాశ్రయించుట
భయావహముర తమ్ముడా!!
పరులసొత్తుకు ఆశవలదుర
స్వార్జితమె సౌఖ్యమ్మురా!
ధర్మమును కాపాడుటయె
క్షాత్రమ్ముదానిని నీలుపరా!!
-గుడిసేవ.
_______________
"అపిస్వర్ణమయీలంకా
నమే లక్మణరోచతే
జననీజన్మభూమిశ్చ
స్వర్గాదపీ గరీయసీ"
స్వర్ణమయమైనానులంక
మనకువలదుర!లక్మణా!
జననిజన్మభూమికన్నను
స్వర్గమన్నది లేదురా!!
గంజినీళ్ళతొ కడుపునిండిన
జన్మభూమియె మిన్నరా!
కొంచెమైనను సేవచేసి
జనని ఋణమును తీర్చరా!
నీదు ధర్మమునందు నీవు
నిధనమైన శ్రేయమ్మురా!
పరులధర్మమునాశ్రయించుట
భయావహముర తమ్ముడా!!
పరులసొత్తుకు ఆశవలదుర
స్వార్జితమె సౌఖ్యమ్మురా!
ధర్మమును కాపాడుటయె
క్షాత్రమ్ముదానిని నీలుపరా!!
-గుడిసేవ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి