ఊఉ ..
.
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని / 2/
మూగ నేలకు ... నీరందివ్వని వాగు పరుగు దేనికని "
.
.
తాతలు తాగిన నేతుల సంగతి - 4 నీతులుగా . . .
పలికెను మన సంసకృతి
జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని - / / పరుల//
.
.
ఆ ఆ ఆ ఆఅ ఆఅ ఆఆఅ ఆఆఅ
.
ఆదర్శాలకు నోళ్ళు చాలవు , ఆశయాలకు ఫైళ్ళు చాలవు
పదపద మంటూ పలుకులేగాని కదలని అడుగు దేనికని -- / / పరుల//
.
.
జలవిద్యుతుకు కరువేలేదు , జనసంపత్తికి కొరవే లేదు
అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని-- / / పరుల//
.
.
శిశు హృదయానికి కల్లలు లేవ్ు, రసరాజ్యానికి ఎల్లలు లేవు
లోపలి నలుపు సినారే కు తెలుసు, పై పై తొడుగు దేనికని / / పరుల//

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి