3, డిసెంబర్ 2014, బుధవారం

శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.
సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.
ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.
వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి