మాయమైపోతున్నాదయ్యో ...మనిషన్నవాడు ...మచ్చుకైనా కానరాడు మానవత్వము వున్నావాడు ..:మా :
నిలువెత్తు స్వార్ధము నీడలా వెంటుంటే చెడిపోక ఏమవుత డమ్మా ...అత్మీయభందాల రక్తసంభందాల దిగజారుతున్నా డో యమ్మా ..అవినీతి పెనుఆశ ..అందకారములోన చిక్కుకొని చివరకు శిదిలమవుతున్నాడు ...:మా :
రాళ్ళ రప్పల దైవ రూపాలుగా కొల్చు ,పండి,నందిని చూసి పదిమోక్కుతుంటాడు ...చీమలకు చేక్కేరా ,పాములకు పాలోసి ,జీవకారున్యమే జీవితము అంటాడు ..సాటిమనిషికి కాస్త సాయంబు చేయకుండా ,కులమంటూ ఇలమీద కలహాల గిరిగీసి :మా:
ఆధ్యాత్మికకున్న అర్ధమే తెలియక అంధుడై పోతున్నడమ్మా ..హిందూ ముస్లిం, శిక్కు పారసీ అంటూ తననుతా మరిచే నోయమ్మా ..మతములోకహితము అన్న మాతనుమరచి మత ఘర్షణ మద్య మనిషి కనుమరుగవుతూ ..:మా :
ఇరువదయిడు పైసా లగారవత్తులు కాల్చి ,అరువదయిడూ కోట్లవారము లడుగూ తాడు ... దైవాల పేరుతో చందాల కై దండా భక్తి ముసుగులోన భల ఫోజుకోదతాడు ..భక్తి పేరిట నరుడు రక్తిలో రాణిల్లి,రాకాసిరూపాన రంజిల్లులోకాన :మా :
అవసరానికి మనిషి సృన్స్తిచి రూపాయి చుట్టూ తిరుగూ తున్నదమ్మ ..రూపాయికోరకు ఎపాపానికైతేమి వదిగాట్టేనదిగో చూడమ్మా ..కూతికోరకు కోతివిద్యలాన్నది పోయి .కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి :మా :
కల్లపోరలుగామ్మి కామంముతోరేగి .వేకిలిచేస్తాలతోను వేదిస్తువుంటాడు ..అమ్మయిలన్దాన్ని యాసిద్దూలథొకదిగి పాసిటు ప్రేమలతో ప్రాణాలు తీస్తుండు ...పసిపిలాతోను రాసికత్వమును కోరి పచ్చి పాపానికే పాల్పదూతుంటాడు ...కంచేచేను మేయు చన్దమ్మూ నా నరుడు ,,ఆమ్మ జన్మకేనేడు ఆపడాయి కూకుండు :మా :
దాలర్లమోజుత్జో డాబుసరి బతుకుకయి ,,అమెరికా కొలువులకాయి ఎగాబడూ తున్నాడు ..వ్రుడ్డాప్యాములోని తల్లి దండ్రులమరచి డబ్బుజబ్బుతో తబ్బిబ్బులవుతుండు ..కాలదం అయిన కాన్నవారికి నేడు కంపుతార్లో చూసి కర్మ కానాన్దలే చేస్తూ ..:మా :
పార్టీల పడగలా గొడుగులా నీడలో పడి బతుకుతున్నదో యమ్మా..ఆధిపత్యమే పోరు అలజడే చిరునామా అటూ జై కొడుతున్నదమ్మ...కులసంఘాల పేరిటా .జాతిసమైక్యతనుతుంచి...కుర్చిపాయి ఆశతో కార్చిచ్చ్లె పెడుతుండు ..రాజకీయాలలో రాటుతేలి తుదకు ,మానవా విలువల్ని మంట కలుపూకుంటూ :మా ;
కల్లీలులేని కోరికలగుర్రాల తానేక్కి ..ఊహా ప్రపంచంలో విహరిస్తువున్నాడు ..కక్షలు కార్పంయాల అవలక్షణాలతో అశాతితోనేడు అలమటిస్తున్నాడు ..ఈర్ష్య అసూయ,అత్యాస అసంత్రుప్లతో.అందలంకోరకు ఏంటో ఆరాతపడుతుండు ..వుట్టికీస్వర్గానికండలేక తుదకు ,,అస్తిపంజరంయ్యి అలరిస్తువున్నాడు ..కదిలేవిస్వము తన కనుసంనాలలోయని ..కనుబోమ్మలేగారేసి..కాలగామనములోన :మా :

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి