సక్సెస్ స్టోరీలు ఎక్కడి నుండో పుట్టుకు రావు... ఒకే ఒక బేసిక్ రూల్ నుండి ఉద్భవిస్తాయి..
ఆ బేసిక్ రూలే..
సాధించాలనుకునే వాడు ఎప్పుడూ రిలాక్స్ అవడు.. రిలాక్స్ అయ్యే వాడు ఎప్పటికీ ఏదీ సాధించలేడు.
ఈ రెండు లైన్ల మధ్యనే మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది.
- నల్లమోతు శ్రీధర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి