7, డిసెంబర్ 2014, ఆదివారం


నాకు అహం అన్నారెవరో....
నిజం...మీరన్న అన్నిటికీ
తలూపనప్పుడు......
నాకు అహం అన్నారెవరో....
నిజం....ముమ్మాటికీ
నా అహం నా వ్యక్తిత్వం,
నా మానం, అభిమానం......
మానాభిమానాలు పోయాక ప్రాణం ఉంటే ఎంత? పొతే ఎంత?......
Like ·  · 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి