మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
20, డిసెంబర్ 2014, శనివారం
జనకుని పూజలంకడు ప్రసన్నుని చేయునతండు పుత్రుడే
వనిత మెలంగు భర్త్రువశవర్తిని యై యది సత్కళత్రమే
జనుడు విపత్తి సౌఖ్య సద్రుశక్రియుడాతడు మిత్రుడీత్రయం
బును జగతిన్లభించు కడుపున్యము చేసిన యట్టివారికిన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి