20, డిసెంబర్ 2014, శనివారం

పరిస్థితులు విధించే పరిమితులకన్న, చుట్టూవున్న వాతావరణంలోవున్న నిరాశా నిస్పృహలకన్న తమలో ఏదో విభిన్నమైన ప్రత్యేకత వుందన్న విశ్వాసంతో కృషిచేసినవారు తప్ప, ఇతరులెవ్వరూ ఏ ఘనకార్యాన్నీ సాధించలేరు. ఎదురొడ్డి నిలిచిన వారికే, ఎదురేగి స్వాగతాలు పలుకుతుంది ఈ ప్రపంచం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి