28, అక్టోబర్ 2015, బుధవారం

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేలదారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలిచూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

26, అక్టోబర్ 2015, సోమవారం

To bring smiles in millions life and fulfill the dreams of common man, Micromax India has launched, the best budget phone of the era which is capable to counter biggies like Apple,  Samsung and HTC. I would like to introduce you, Micromax’s first “Yu” brand Cyanogen OS based Octa-core, 4G LTE smartphone, Micromax Yu Yureka(AO5510) which launched in Indian market on 18th Dec. 2014 priced at Rs 8,999 in Moonstone Grey colour option slated to go on sale on Tuesday(2PM), 13th January 2015 through Amazon. The Pre-Registrations for Micromax Yu Yureka started through Amazon from 19th Dec, 2014, Friday(2PM). This budget phone can kill Apple, Samsung and HTC.Micromax Yu Yureka
The all new Micromax Yu Yureka(AO5510) supports Dual-SIM((4G+3G)),Micro SIM, Bluetooth 4.0, Micro-USB, Wi-Fi 802.11 b/g/n, GPS, and a 3.5mm audio jack  comes with a bigger 5.5-inch HD IPS display with resolution (720×1280 pixels)  and a pixel density of 267ppi with Gorilla Glass 3 protection promising crystal clear wide-angle view perfect for watching movies and playing games.
Micromax Yu Yureka opertaing speed is Cat. 4 4G LTE with up to 150Mbps download speeds and 50Mbps upload speeds runs on latest Cyanogen OS, Cyanogen OS 11 based on Android 4.4 kitkat and Android 5.50 Lollipop which allows you to enjoy your favorite apps from Google play and powerful 64-bit 1.5GHz octa-core Snapdragon 615 SoC (MSM8939) processor make your multi-tasking breezy reduces hit and allows to run your apps smoothly. It’s 2GB RAM, 16GB internal memory and  32GB Expandable memory is enough to store your favourite apps, videos, movies and games.
Micromax Yu Yureka sporting a huge 13-MP rear Auto focus camera with  LED Flash, Sony Exmor CMOS sensor  with an f/2.2 aperture perfect for taking world-class picture in any condition while 5-MP front facing camera is the best for clicking your selfies and video calling.
Micromax Yu Yureka powered by a  powerful 2500mAh 

ది గుడివాడ వాకర్స్ assnనిర్వహించే ఈ 1 6 వ కార్తీక సమారాధన మహోస్తవమునకు ఆహ్వానితులాయి విచ్చేసిన గుడివాడ పట్టాన ప్రముఖులకు వాకర్స్ సహచరులకూ వున్నతాదికారులకూ మహిలామతల్లులకూ ది గుడివాడ వాకర్స్ assn చేభుతోంది స్వాగతం సుస్వాగతం.,!!వందనం...అభివందనం ..!! ఈ సందర్భముగా దిగుఇవాడ వాకర్స్ assnఅనే ప్రులో దానికి మకుతాయమయిన "గుడివాడ"చరిత్ర ప్రాముఖ్యతలగురించి aasnఆవిర్భావ సందర్భమును గురించీ వ్యవస్థాపక పెద్దలగురించిసంక్షిప్తంగా సిమ్హావావలోకనం చేయకుండాఈ సభ నిర్వహిస్తే మనము క్షన్తవ్యులము గాము నెల విడిచి సాము చేసినట్లే అవుతుంది .కనుక
జననీ జన్మ భూమిస్చ్చ స్వర్హ్గాధపీ గరీయాసీ అన్నారో మహా కవి
ఏతల్లి నినుకన్నదో ఆ తల్లినే కన్నా భోమ్మి గొప్ప దన్నారు వూ భావకవి..అట్టి మన assn జన్మ భూమియయిన గుడివాడ గురించి రెండు ముక్కాల్లో ...
కొండియాయనీ,,కైకలూరు పర్మానా శిలాశాసనము ప్రకారము క్రీ;పూ;2000 సం" ముందు విధర్భపురిగా పిలువబడుతూ,కృష్ణ తీరములోని శ్రీకాకుళమును రాజధాని పరిపాలించే శాతవాహనుల పాలననుండి దినదిన ప్రవర్ధ మానమయినది ..
నాడు ప్రఖ్యాత గుడులకు నేడు గొప్ప గోపా బడులకు ప్రసిద్ది మనగుడివాడ..!!
దేశ ప్రక్యాతి గాంచిన కవి,గాయక,వైతాళికమాన్యులకు ...మహా నటులకు ,ప్రరిస్త్రామిక వెత్తలకూ ,పత్రికాదిపతులకూ,స్వాతత్రసమరయోధులకు సాహితీ  వేత్తలకు ...వ్యాపార దిగ్గజాలకూ ..కళారంగఅగ్రజాలకు, వారి బుడి బుడి అడుగుల నడకలకు వాడి వాడి నడకలూ,నడవడికలూ నేర్పిన అమ్మ ఒడి మన ఈ గుడివాడ ...!!
రాష్ట్రంలో పాండిచే ధాన్యం అధిక దిగుబడులకూ దేశంలోనే మత్ష్య పరిసరం రాబడులకు ప్రసిద్ది మన ఈ గుడివాడ ..!!
తెలుగు వాడి వాడి వేడి దాడి నాది ప్రపంచానికే తెలియచెప్పిన ఒక మహా మనిషికి రాజకీయ ,ఓనమాలు దిద్దిన తొలి బడి మన ఈ గుడివాడ ..!!
రథాన్న స్వ్డంతో నిత్యం తడిచే సేద్యంలో ..పచ్చని పైరుతో మిల మిలా మెరిసే మాగాణిమది మన ఈ గుడివాడ ..!!
జిల్లా ప్రజల మనోభావాల్ని స్పష్టంగా వినిపించే నాడీ సవ్వడి మన ఈ గుడివాడ ..!!
1950 దశకంలో రాష్ట్ర రాజకీయ సన్నివేశాన్నే మార్చి ,,గడగడలాడించిన చదరంగపు గడి ఈ గుడివాడ ..!!
అటువంటి గోప్ప చరిత్ర ,ప్రాముఖ్యతా,వారసత్వము గల ఈ మన గుడివాడలోవాకర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన స్వర్గీయ కీ శే..ఆళ్వార్దాసుగారి స్పూర్తితో..మన ప్రాంత ప్రజలకు ఈ సంస్థ అవసరాన్ని గుర్తించి, నడకవలన కలుగు ఆరోగ్య ప్రయోజనాలను,,అందిచుటకు ది20-10-1997 న సోమవారమునాడు,,పట్టాన ప్రముఖులుప్రముఖ ఆడిటర్ కీ శే ;శ్రీ గావిర్నేని వెంకట పూర్ణచంద్ర రావు గారు అమ్మ్రుత హస్తాలతో స్థాపించబడినది ,అప్పట్నుండి మన ఈ సంస్థ ntr స్టేడియం ఆలంబనగా,,కార్యక్రమాలరంగంగావ్యవహరిస్తూ ఇంతింతై వటుడింతై అన్న చండంమున ..శుక్ల పక్ష చంద్రుని రీతి దిన దిన ప్రవర్ధ మానమై 10 మంది సభ్యులనుండిఒకదశలో600 సభ్యులతో,ఎదిగితదుపరి సోలభ్యంకోరకు౪ assn గా అవి చైతన్యావాకర్స్,,r t c కాలనీ వాకర్స్,బేతవోలు వాకేర్స్ కు మారుసంస్త వ్యవహరిస్తూఎంతోఅభివృద్ధి చెందింది.
గత 16 సం; ఎందరో పుర ప్రముఖులు నాయకులు వ్యాపారవేత్తలు వున్నత్గావుద్యోగులు ఈ మన assn కు సేవలు అందించి మన assn అభివృద్దికి పాటుపడ్డారు.ఈ సంధరర్భాముగా వారికీ మా ధన్యవాదాలు తెలుపుకున్తున్నాము
అలాగే మరెందరో ప్రముఖ నాయకులు ,ప్రముఖ జర్నలిస్టులు ,డాక్టర్లు ,క్రేదాకారులు ,ఈ మన assn వేదికనలంకరించివారి వారి అమూల్య సందేశాలతో సేవలు అందించారు .వారికి కూడా మా ధన్యవాదాలు తెలియచెస్తున్నాం .
అలాంటి మన ఈ assn16 సం;కార్తీక సమారాధన మహోత్శావమునకువిచ్చేసిన మీ కందరకూ ,పేరు పేరునా, మనిషి మనిషికీ,చేతులు జోడించి మరొక్కసారి వినమ్రంగా నమస్కరిస్తూవేదికపైకి పెద్దలను ఆహ్వానిస్తున్నాము..


20, అక్టోబర్ 2015, మంగళవారం

)అతల (-2) వితల (-3) సుతల (-4) తలాతల (-5) మహాతల (-6) రసాతల (-7) పాతాళ లోకములుగా చెబుతారు. వెళ్ళిన కొద్దీ వీటిలో చాలా చీకటి ఉంటుందిట. సత్యలోకము, జనలోకము, మహర్లోకము, స్వర్లోకము, భువర్లోకము, భూలోకము అనే ఊర్థ్వలోకాలు ఏడూ;